మా గురించి

ప్రేమ, వెలుగు, నవ్వులతో నిండిన ప్రపంచం.
దానికి సమయం ఆసన్నమైంది
– రండి దాన్ని సృష్టిద్దాం – సద్గురు.

పై సద్గురు మాటలను నిజం చేసే ప్రయత్నంలో ఈశా ఫౌండేషన్‌ వేస్తున్న ఎన్నో అడుగులలో ఈ తెలుగు బ్లాగ్‌ ఒక చిన్న అడుగు.

మీ జీవితాన్ని మీ ఆధీనంలోకి తెచ్చుకోడానికి ఈ బ్లాగ్‌ను ఉపయోగించుకోండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ దీన్ని గురించి తెలియజేయండి. ఎందుకంటే ప్రశాంతంగా, ఆనందంగా, ప్రేమగా ఉండే మనుషులను తయారుచేయడమే అన్నిటికంటే ముఖ్యమైన కర్తవ్యం.

  • KSM Phanindra

    తెలుగులో ఈశా బ్లాగు చూడడం చాలా ఆనందం కలిగించింది. ఇది చాలా మంచి ప్రయత్నం. అభినందనలు!

    • kranthiv

      చాలా థ్యాంక్స్ అండీ, ఫణీంద్ర గారూ! బ్లాగును ఇంకా మెరుగు పరుచుటకు వీలైతే మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.