మరుధమ్ పట్టి ‘టీ’

marutham-eta

కావాల్సిన పదార్థాలు:

మరుధమ్‌ పట్టి     –          100 గ్రా.

ఏలక్కాయలు       –          15

లవంగం            –          15

బెల్లం కోరు         –          రుచికి తగినంత

చేసే విధానం :

– మరుధమ్‌ పట్టి, ఏలక్కాయి, లవంగం మిక్సీలో-వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని డబ్బాలో పెట్టుకోవాలి. 1 గ్లాసు నీరు మరిగించి 1 స్పూను పౌడర్‌ వేయాలి. ఆ తరువాత వడకట్టి-పాలు కలుపుకుని తాగాలి. ఇది టీలాగా వుంటుంది.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert