కోపం రాకుండా ఉండేదెల?

కోపం రాకుండా ఉండేదెల అనే ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తూ ఏమంటారంటే, కోపాన్ని తప్పించుకోవడానికి అదేదో ఒక వస్తువు కాదు. కోపం ఒక సమస్య కావడానికి ప్రధాన కారణం మీ మనస్సు మీ అధీనంలో లేకపోవడమే, మీరు కృషి చేయాల్సింది దీనిమీదే.

తెలుగులో మరిన్ని వీడియోల కోసం చూడండి: Sadhguru Telugu Youtube Channel
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert