తేనె నీరు

honey-water

కావాల్సిన పదార్థాలు:

మంచినీరు  –          200 మి.లీ

తేనె       –          2 టీస్పూనులు

చేసే విధానం :

–   మంచినీరు మరిగించి, కాచి చల్లార్చిన నీరులో (గోరువెచ్చని) తేనె కలిపి తాగాలి. ఇది కొవ్వు పెరగనీయదు. గ్లూకోస్‌ తాగిన దానికంటె ఎక్కువ శక్తినిస్తుంది.

– మరిగించిన నీటిలో తేనె కలిపితే తేనె యొక్క సారం పోతుంది.

నోటి దుర్వాసనని పోగొట్టే రోస్ మేరీ ‘టీ’
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert