రక్తపోటును అరికట్టే దబ్బ ఆకు ‘టీ’

dabba-aaku-tea

కావాల్సిన పదార్థాలు:

దబ్బ ఆకులు    –   10 లేత ఆకులు

నీరు      –          200 మి.లీ.

తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి  –          రుచికి తగినంత

చేసే విధానం :

–  నీటిలో ఆకువేసి మరిగించి సారం దిగాక వడకట్టి బెల్లంకోరు కాని, తేనెకాని, కరపట్టి కాని కలుపుకుని తాగాలి.

– పొటాషియం, కాల్షియం, ఐరన్‌ మూడూ ఇందులో ఉంటాయి. రక్తపోటును అరికట్టడంలో పొటాషియం బాగా పనిచేస్తుంది. పెద్ద సూపర్‌ మార్కెట్లలో ఈ పొడి దొరుకుతుంది.

మీలో ఉన్న పంచభూతాలను ఇలా శుద్ధి చేసుకొండి!
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *