శరీరంలో ఉన్న అశుభ్రతని తొలగించే ఫ్లవర్ “టీ”

flower-tea

ఇది శరీరానికి, నరాలకి చలవ చేస్తుంది – షుగర్‌ వ్యాధి వున్నా తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న అశుభ్రతని తొలగించి శుభ్రపరుస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

మందార రేకులు  –    2

రోజా  –    2

తామర   –  1

తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి  –   తగినంత

చేసే విధానం :

– 1 గ్లాసు నీరు బాగా మరిగించి, పైన చెప్పిన పువ్వుల పొడి 1 స్పూను వేసి, 2 నిమిషాలు మరిగించి, దించుకోవాలి. ఆ తరువాత తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.

– ఫ్లవర్‌ టీ పొడి తయారు చేసే విధానం : మందార, రోజా, తామర రేకులు, సమంగా తీసుకుని నీడలో పెట్టాలి. అవి ఎండాక – పొడి చేసి పెట్టుకోవాలి. కావలసినప్పుడు వాడుకోవచ్చు.

చదవండి: ఆవు మనకు తల్లి తరువాత తల్లి వంటిది…!!
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert