జలుబుని దూరం చేసే అల్లం టీ – Ginger Tea

Allam-Tea

కావాల్సిన పదార్థాలు:

మంచినీరు          –          200 మి.లీ.

అల్లం     –          ఒక చిన్న ముక్క

మల్లి      –          1 స్పూను (కావాలంటే)

తులసి    –          15 ఆకులు

తేనె లేక-బెల్లంకోరు         –          తగినంత

చేసే విధానం:

–  కావలసినంత నీరు బాగా మరిగించి, అల్లం చితగ్గొట్టి వేసి, తులసి ఆకులు వేసి రెండు నిమిషాలు మరిగించి, దించి వడకట్టి అందులో తేనె లేక బెల్లం కోరు, కలుపుకుని తాగాలి.

జలుబు సంబంధిత వ్యాధులకు మంచిది. విటమిన్లు శరీర లవణాలకు మంచిది.

చదవండి: ఎటువంటి ఆహారం తీసుకోవాలి??
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert