బరువును తగ్గించే హాట్ లైమ్

BeFunky Collage

కావాల్సిన పదార్థాలు

మంచినీరు          –          1 గ్లాసు

నిమ్మరసం          –          సగం స్పూను

బెల్లం కోరు, తేనె  –          తగినంత

చేసే విధానం :

– నీరు మరిగించాలి. అందులో నిమ్మరసం, బెల్లంకోరు వేసి బాగా మరిగించి దింపుకోవాలి. చల్లారిన నీళ్లలో తేనె వేయాలి. వేడి నీరులో తేనె వేయకూడదు. తేనెలో సారం పోతుంది. ఇది నాడులకు, నరాలకు మంచిది. శరీరం లోపల శుభ్రపరుస్తుంది – బరువు తగ్గుతారు.

చదవండి: ఈ మూడింటిని సరిచూసుకుంటే ఆరోగ్యం మీ సొంతం..!!




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert