శొంఠి కాఫీ

shonti-kapi

కావాల్సిన పదార్థాలు:

శొంఠి    –          100 గ్రా.

ధనియాలు      –          75 గ్రా.

తేనె కాని బెల్లం పొడి కానీ చక్కెర  –     కావలసినంత వేయాలి

చేసే విధానం :

–  శొంఠి ధనియాలు దోరగా వేయించాలి. పొడి కొట్టి జల్లించి పెట్టుకోవాలి. ఈశా ఫౌండేషన్‌లో ఇది దొరుకుతుంది. ఒక గ్లాసు నీరు మరిగించి, ఒక స్పూను శొంఠి పొడి వేసి 2 నిమిషాలు మరిగించాలి. అందులో తేనె లేక చక్కెర లేక బెల్లం కోరు కలిపి కరిగాక వడకట్టి తాగాలి.

ఇది ఒంటికి బాగా ఉత్సాహాన్నిస్తుంది.

చదవండి: సైనస్ సమస్యను దూరం చేసుకొనే మార్గం..!!
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert