శక్తినిచ్చే వేరుశనగ జావ

verushanaga-java

కావాల్సిన పదార్థాలు :

వేరుశనగ గింజలు            –          1 గుప్పెడు

అరటిపండు        –          1

ఖర్జూరం –          5 (చిన్న ముక్కలు)

తేనె       –          కొద్దిగా

జీడిపప్పు            –          కావలసినంత

కొబ్బరికోరు        –          3 స్పూనులు

చేసే విధానం :

–   వేరుశనగ గింజలు అరగంట నానపెట్టుకోవాలి. నానినవి శుభ్రంగా కడగాలి. పైన చెప్పినవి అన్నీ మిక్సీలో వేసి నీరుపోసి వడగట్టి తాగాలి. అరటిపండు బదులు సపోటా, జామ, ఆపిల్‌, మామిడి పళ్ళు వాడవచ్చు.

–   ఇది శక్తినిచ్చే – జ్యూస్‌ ఖాళీ కడుపుతో సేవిస్తే ఆకలి కాదు.




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert