ఖర్జూరం డిలైట్ అందరికోసం – ప్రత్యేకంగా రక్తలేమితో బాధపడేవారికి

karjooram-delight

కావాల్సిన పదార్థాలు :

ఖర్జూరం –          50 గ్రా.

కొబ్బరిపాలు        –          1 గ్లాసు

ఐస్‌       –          కొంచెం

ఆపిల్‌    –          1

చేసే విధానం :

–  ఖర్జూరం, ఆపిల్‌ చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసుకోవాలి. తరువాత కొబ్బరిపాలు వేసి తిప్పాలి నురగతో ఉన్న జ్యూస్‌లో ఐస్‌ వేసి తాగాలి. ఖర్జూరంలో ఐరన్‌ శక్తి ఉంటుంది. రక్తలేమితో బాధపడేవారికి మంచిది. అన్ని వయసులవారు ఇది తాగవచ్చు.

చదవండి: మాంసాహారం వల్ల మానసిక వత్తిడి కలుగుతుందా…????




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert