ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఉపయోగపడే 5 సూత్రాలు

M1

ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఉపయోగపడే 5 సూత్రాలు:

  • కావలసిన విధంగా నిర్దేశించుకో గలిగితేనే శక్తి ఉపయోగకరం. అప్పుడే మానవుడు ఒక ఆధ్యాత్మిక అవకాశంగా మారేది.

1

 

  • ఆధ్యాత్మికత అంటే మీరో ఓ మానులా జీవించాలనుకోవడం లేదని, హద్దుల్లేని స్థితికి దారితీసే ఓ క్రీయాశీల జీవితాన్ని జీవించాలనుకుంటున్నారని అర్థం!

2

 

  • మీరోసారి చేతన(consciousness)తో ఉంటే, అందరినీ మీలో కలుపుకుంటారు. ఒకసారి అందరినీ మీలో కలుపుకుంటే, మీరే ఒక పరిష్కారం అవుతారు.
    3
  • కాలం, భౌతికతలు సూటిగా సంబంధంతో ఉన్నాయి. మీ భౌతికత వల్లనే కాలం అనేది మీ అనుభూతిలో ఉంది.

5

  • గ్రహాల, తారల గతులతో మీ జీవితాలు ఎలా ముడిపడి ఉన్నాయో జ్యోతిష్య శాస్త్రం చెబితే, ఆధ్యాత్మిక ప్రక్రియ వాటిని ఎలా దాటి పోవాలో చెబుతుంది.

4

 

సద్గురు అందించే సూత్రాలను ప్రతిరోజూ మీ మొబైల్ లోనే పొందండి: Subscribe to Daily Mystic Quote.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert