విరోచనం, దగ్గు దూరం చేసే దానిమ్మ, జామకాయ జ్యూస్

jama-danimma-juice

కావాల్సిన పదార్థాలు

జామపండు         –          130 గ్రా. (గింజలు తీసివేయాలి)

దానిమ్మపండు     –          1/4 గ్రా.

నన్నారి షర్బత్‌      –          కావలసినంత

చేసే విధానం :

–  పండ్లు చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో వేసి, వడగట్టి నన్నరి షర్బత్‌ కలిపి అందరికీ వడ్డించాలి. ఇది తాగితే విరోచనం, మందం చేయదు. దగ్గు, చలిరాదు.

చదవండి: నేను ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు..!!
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert