పిల్లలని పెంచేందుకు ఉపయోగపడే 5 సూత్రాలు

M1

పిల్లలని పెంచేందుకు ఉపయోగపడే 5 సూత్రాలు:

  • బాల్యం అంత అద్భుతమైనదేమీ కాదు. పెద్దవారు తగిన వాతావరణాన్ని కల్పిస్తేనే పిల్లలు తమ బాల్యాన్ని ఆస్వాదించగలుగుతారు.

1

 

  • ప్రపంచానికి నిజమైన కానుకలుగా మనం మన పిల్లల్ని పెంచాలి. రాబోయే తరం మన కన్నా మెరుగ్గా ఉండాలి.

2

 

  • మాతృత్వంలోని అందం పునరుత్పత్తిలో కాదు, కలుపుకుని పోవడంలో.. అంటే మరో జీవాన్ని మీలో భాగంగా అనుభూతి చెందడంలో ఉంది.

3

  • పిల్లలకు కావాల్సింది స్ఫూర్తి మాత్రమే. దిద్దుబాటు అవసరం ఉన్నది టీచర్లకే.

4

 

  • ఒక జీవిని సృష్టించడం మనిషి చేతిలో లేని విషయం – మీరో శరీరానికి దారి కల్పిస్తున్నారంతే.

5

సద్గురు అందించే సూత్రాలను ప్రతిరోజూ మీ మొబైల్ లోనే పొందండి: Subscribe to Daily Mystic Quote.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert