కీరా దోసకాయ, పెరుగు జ్యూస్

cucumber-pudina-juice

కావాల్సిన పదార్థాలు :

కీరా       –          50 గ్రా.

పెరుగు   –          100 మి.లీ

ఉప్పు     –          తగినంత

పుదీనా, క్యాప్సికమ్     –  కావలసినంత (చిన్న ముక్కలు చేసుకోవాలి)

చేసే విధానం :

– కీరా, పెరుగు ఉప్పు మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఆ తరువాత చిన్నగా తరిగిన పుదీనా, క్యాప్సికమ్‌ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందరికీ పెట్టాలి. ఎండాకాలంలో ఇది ఒక గ్లాసుడు తాగితే బాగా చలువ చేస్తుంది. పైగా కొత్త శక్తి వస్తుంది.

చదవండి: మాటలు సృష్టించడమంటే అర్థంలేని ధ్వనులకు అర్థం కల్పించడమే..!!
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert