మనస్సు గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు.

  • మీరు మీ గమ్యాన్ని అందుకోవాలనుకుంటే, ముందు మీ శరీరం, మనస్సులు మీ స్వాధీనంలో ఉండాలి.

1

 

  • మనం మన మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోకపోతే, ప్రపంచం ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ప్రపంచంలోని వివాదాలన్నీ మనిషి మనస్సు యొక్క వ్యక్తీకరణలే.

2

 

  • మీ శ్వాస మీ ఆలోచనను బట్టే ఉంటుంది. మీ ఆలోచన మీ శ్వాసను బట్టే ఉంటుంది.

3

 

  • మీరొకసారి మనసును దాటి వెళితే, ఇక బాధ అనేదేది ఉండదు.

4

 

  • మీకొక ముఖ్యమైన బాధ్యత ఉన్నప్పుడు, బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల బెదరిపోని, మారిపోని మనో నిబ్బరం మీకుండి తీరాలి.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.