ఆరోగ్యకరమైన ద్రాక్ష జ్యూస్

Grape juice

కావాల్సిన పదార్థాలు :

పన్నీరు ద్రాక్ష       –          1/4 కిలో

అనాసపండు    –          1 చిన్నముక్క

ఆపిల్‌    –          చిన్నముక్క

జీడిపప్పు      –     5 (చిన్న ముక్కలు చేసుకోవాలి)

చక్కెర    –          తగినంత

చేసే విధానం :

–   పన్నీరు ద్రాక్ష జ్యూస్‌ తీసుకోవాలి. జీడిపప్పు ముక్కలు కూడా కలిపి బాగా మిక్సీలో వెయ్యాలి. అనాసపండు. ఆపిల్‌ ముక్కలు జ్యూస్‌లో వేసి చక్కెర కలపాలి. ఇప్పుడు జ్యూస్‌ రెడీ అవుతుంది.

– ఇది తాగితే ముక్కులో రక్తం రాదు. మూత్రానికి పోయినప్పుడు మంట రాదు.

చదవండి: పిల్లలు ఇష్టంగా తినే మొలకెత్తిన పెసలు సలాడ్
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert