మామిడికాయ పెరుగు జ్యూస్

BeFunky Collage

కావాల్సిన పదార్థాలు :

మామిడికాయ     –          30 గ్రా.

పెరుగు   –          100 గ్రా.

జీలకర్ర  –          1 టీస్పూను

ఉప్పు     –          రుచికి తగినంత

పుదీనా   –          1 టేబుల్‌ స్పూను (సన్నగా తరగాలి)

నల్ల ఉప్పు (బ్లాక్‌ సాల్ట్‌)      –          అర టీ స్పూను

చక్కెర    –          1 టీ స్పూను

చేసే విధానం :

–          మామిడి కాయ చెక్కు తీసి ఉడకపెట్టుకోవాలి. తరువాత అన్నీ కలిపి మిక్సీలో వేసి తరువాత వడగట్టుకుని తాగాలి.

–          ఇది తాగితే హార్ట్‌ ఎటాక్‌ రాదు.

చదవండి: మానవ శరీరంలో శక్తి జ్యామితి
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *