టమోటా కూలేడ్

BeFunky Collage

కావాల్సిన పదార్థాలు :

బెంగుళూరు టమేటాలు      –          5

చక్కెర    –          తగినంత

ఏలకుపొడి          –          చిటికెడు

అల్లం     –          చిన్నముక్క

పుదీనా ఆకు        –          1/4 కప్పు

చేసే విధానం :

–          టమేటా, పుదీనా, అల్లం, మిక్సీలో వేసి దానిని వడగట్టాలి. తరువాత చక్కెర, ఏలకు పొడి, ఐస్‌క్యూబ్స్‌ వేసి అందరూ తాగాలి.

–          కిడ్నీలో స్టోన్స్‌ ఉన్నవాళ్ళు ఇది తాగకూడదు. వారంలో మూడుసార్లు తాగితే ఇది చర్మానికి చాలా మంచిది, చర్మానికి మెరుపు వస్తుంది.

–          బ్రెస్ట్‌ క్యాన్సర్‌, లంగ్‌ కాన్సర్‌ రాకుండా కాపాడుతుంది.

చదవండి: శరీరము, మనసు మీ సాధనాలే
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *