పీనా కోలడా

Anasapandu_Juice

కావాల్సిన పదార్థాలు :

అనాసపండు రసం  –          1 కప్పు

బత్తాయి రసం     –          సగం కప్పు

కొబ్బరిపాలు        –          సగం కప్పు

చక్కెర    –          తగినంత

చేసే విధానం :

–          పైన చెప్పినవన్నీ మిక్సీలో-వేసి తిప్పి నురుగు వచ్చాక – ఐస్‌ వేసి తాగాలి. మిక్సీలో వేసే ముందు అన్ని రసాలు తాజాగా వుండాలి. బయటపెట్టినవి కాకూడదు.

–          ఇది అన్ని వయసులవారు తాగవచ్చు. విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకుంటే ఎముకలకి మంచిది… కడుపులో పేగులకి… రోగం రాదు. చాలా మంచిది.

చదవండి: శివుడికి బిల్వపత్రం ఎందుకు ప్రీతికరమైనది..??




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert