నేరేడు పళ్ళ లస్సీ

neredipandu-lassi

కావాల్సిన పదార్థాలు :

నేరేడు పండు       –          1 కప్పు (గింజలు తీసినవి)

పెరుగు   –          సగం కప్పు

చక్కెర    –          1/4  కప్పు

ఉప్పు     –          చిటికెడు

చేసే విధానం :

–          నేరేడు పండు పంచదార మిక్సీలో వేసుకోవాలి. తరువాత పెరుగు, ఉప్పు కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తినడం మంచిది.

–          షుగర్‌ వున్నవారు పంచదార మానివేసి దానిబదులు కారం వేసుకుని తాగాలి. చలి సైనస్‌ వున్నవారు దీనిని తాగరాదు.

చదవండి: విశ్వమే తానుగా మీకు ఆవిష్కృతమవుతుంది…!!!
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *