జీవితాన్ని మెరుగుపరిచే 5 సూత్రాలు

M

జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • విశ్వంలో మరో చోటనుండి భూగోళాన్ని చూసినప్పుడు, మనమే దివ్య స్వరూపులం. అదంతా చూసే విధానాన్ని బట్టి ఉంటుంది.

5

 

  • జీవితం ఒక వరమూ కాదు, శాపమూ కాదు. అది మీరు స్వాధీనంలోకి తెచ్చుకోవలసిన విలక్షణత.

4

 

  • ప్రతి మనిషికీ ఏదో ఒక విధమైన నైపుణ్యముంటుంది, కాని వేరొకరిలా ఉండే ప్రయత్నంలో వారు దానిని నాశనం చేస్తారు.

3

 

  • మీరు మరింత చురుకుగా ఉండగలరు, అంతేకాని మీరు జీవితంకన్నా ఎక్కువ కాలేరు. అందుకే జీవితానికున్న ఎన్నో కోణాలను శోధించండి.

2

 

  • జీవితాన్ని తప్పొప్పుల పరంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ చేసే ప్రతి చర్యకీ ఓ పర్యవసానం ఉంటుందని మీరు తప్పక అర్థం చేసుకోవాలి.

1

మీ మొబైల్ లో సబ్ స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజూ సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *