రుచికరమైన పెసలు, అటుకుల సలాడ్
అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి
ArticleJul 28, 2017
కావాల్సిన పదార్థాలు :
మొక్క పెసలు - 1 గ్లాసు
నానపెట్టిన అటుకులు - సగం గ్లాసు
నిమ్మరసం - 1/4 టేబుల్ స్పూను
పుదీన, మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత
చేసే విధానం :
అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి
చదవండి: జీర్ణ ప్రక్రియ తమాషా