అనాసపండు, అటుకులు సలాడ్

pineapple-salad

కావాల్సిన పదార్థాలు :

నానపెట్టిన అటుకులు        –          2 టేబుల్‌ స్పూను

అనాసపండు/పైన్ ఆపిల్ ముక్కలు –          1 టేబుల్‌ స్పూను

మొలకెత్తిన పెసలు          –          గుప్పెడు

కొబ్బరికోరు,       –          1 టేబుల్‌ స్పూను

తేనె       –          1 స్పూను

క్యారెట్‌ తురుము  –          1 టేబుల్‌ స్పూను

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert