యోగా గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

M

యోగా అంటే ఏంటో సద్గురు చెప్పిన ఈ 5 సూత్రాల ద్వారా తెలుసుకుందాం…

  • మీ శరీరంలోని ప్రతి కణమూ పూర్తి విశ్వంతో  సంపర్కంతో ఉన్నది. యోగ అంటే దానిని అనుభూతి చెందడమే.

1

 

  • యోగా అంటే అసలు అర్ధం మీకున్న హద్దులన్నీ రూపుమాపి స్వేచ్ఛని తెలుసుకోవడమే.

2

 

  • బలవంతంగా అమలు చేయబడకుండా, కేవలం దాని దక్షతతోనే యోగా 15000 సంవత్సరాలు జీవించింది.

3

 

  • మానవ వ్యవస్థలో కేన్సర్ ఒక ప్రమాదకరమైన అస్వాభావికత. సాంప్రదాయ యోగా శరీరంలో సామరస్యతను తీసుకువచ్చి, అస్వాభావికతలను తటస్థం చేస్తుంది.

4

 

  • యోగా అన్ని మతాలకన్నా పురాతనమైనది. మతం అనే ఆలోచన మనిషి మనస్సులో లేకముందే, యోగా అనేది ఉంది.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert1 Comment

  • Shanmukharao. V says:

    Revealed facts on yoga.
    It is sustaining and all pervading by its own intrinsic tatva. Great .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *