కీరాదోసకాయ,టమోటా సలాడ్

cucumber-salad

కావాల్సిన పదార్థాలు :

కీరా దోసకాయలు             –          2 టేబుల్‌ స్పూనులు (చిన్న ముక్కలు)

టమేటాలు                        –          2

మొలకెత్తిన పెసలు            –          గుప్పెడు

చేసే విధానం :

పుదీన, ఉప్పు, కొత్తిమీర, మిరియాల పొడి కావలసినం వేసి అన్నీ కలిపి వడ్డించాలి.

మీ ఆరోగ్యంపై టీ,కాఫీ ల ప్రభావం ఉంటుందా ?
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *