పిల్లలు ఇష్టంగా తినే మొలకెత్తిన పెసలు సలాడ్

salad

కావాల్సిన పదార్థాలు:

పెసలు   –          1 గుప్పెడు (నానపెట్టి మొలకలు రావాలి)

ఖర్జూరం –          4 (చిన్నముక్కలు) లేదా

ఎండుద్రాక్ష         –          1 టేబుల్‌ స్పూన్‌

కొబ్బరి కోరు       –          1 టేబుల్‌ స్పూన్‌

తేనె       –          1 టేబుల్‌ స్పూన్‌

క్యారెట్‌   –          1 టేబుల్‌ స్పూన్‌

చేసే విధానం:

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

చదవండి: ఆరోగ్యంగా ఉండేందుకు సులువైన మార్గం..
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *