అంతర్గత శ్రేయస్సుకి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలను తెలుసుకుందాం..!!

  • ఓ వ్యక్తిగా మీరెప్పుడూ అసంపూర్ణతనే అనుభూతి చెందుతారు. ఓ జీవిగా, ప్రాణిగా, మీరెప్పుడూ సంపూర్ణులే.

1

 

  • మిమ్మల్ని మీరు దేనితోనూ గుర్తించుకోకుండా, అన్నింటికీ సుముఖంగా ఉంటేనే, మీరు జీవితానుభవాన్ని గాఢం చేసుకోగలరు.

2

 

  • దేనిని ఎంచుకోవాలో మీకు తెలియనప్పుడు, ప్రతీదానిలో పూర్తి  సంలగ్నత చూపించండి. అప్పుడు జీవితమే ఎన్నుకుంటుంది, అది ఎప్పటికీ పొరబడదు.

3

 

  • మీ గురించి మీకు తెలియనప్పుడు మాత్రమే, ఇతరుల అభిప్రాయం ముఖ్యమవుతుంది.

4

 

  • ప్రపంచంలో మీరెవరన్నది ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటుంది- అది ముఖ్యంకాదు. మీ అంతరంగంలో మీరెవరన్నదే అసలు విషయం.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.