మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్

PicMonkey Collage

కావాల్సిన పదార్థాలు :

అరటిపండ్లు        –          4 (గుండ్రంగా కట్‌ చేయాలి)

జామకాయ         –          1 (చిన్న ముక్కలు చేయాలి)

ఆపిల్‌    –          సగం పండు (చిన్నముక్కలు)

ఖర్జూరం –          4 (చిన్నముక్కలు)

సపోటా  –          2 (గింజలు తీసి ముక్కలు చేసుకోవాలి)

పనసపండు        –          2 తొనలు (చిన్నవిగా చేసుకోవాలి)

తేనె       –          కావలసినంత

చేసే విధానం :

అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.

చదవండి: మీ ఆరోగ్యంపై టీ,కాఫీ ల ప్రభావం ఉంటుందా ?




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert