బూడిద గుమ్మడి కొబ్బరి సలాడ్
అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.
ArticleApr 7, 2017
కావాల్సిన పదార్థాలు :
బూడిద గుమ్మడి - 400 (చిన్న ముక్కలు)
కొబ్బరి కోరు - సగం చిప్ప
క్యారెట్ కోరు - 50 గ్రా.
కొత్తిమీర - పైన వెయ్యడానికి
ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి - తగినంత
ఉప్పువేసి ఉడక పెట్టిన వేరుశనగ - 1 గుప్పెడు
చేసే విధానం :
అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.