ముక్తి లేక జ్ఞానోదయానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • జ్ఞానోదయం అనేది నిశ్శబ్దంగా జరుగుతుంది, ఒక పువ్వు ఎలా వికసిస్తుందో, అలా!

1

 

  • జ్ఞానోదయాన్ని ఆశించకండి. మీ ఆశయం, మీ పరిమితులను త్వరగా అధిగమించాలని ఉండాలి.

2

 

  • భక్తి మీ భావోద్వేగాన్ని పరమోన్నతమైన మాధుర్యంలో ఉంచుతుంది –  అది జ్ఞానోదయానికి పరమానందమైన మార్గం.

3

 

  • ముక్తి మీ ఏకైక ప్రాధాన్యత అయినప్పుడు, అన్నిటి ద్వారాలూ మీకు తెరచుకుంటాయి. అది మీకు కేవలం మరో వ్యాపకమే అయితే, జ్ఞానోదయం కాదు.

4

 

  • మోక్షం ఓ మహా విస్పోటనంలాంటిది కాదు – అది ఒక నిరంతర ప్రక్రియ.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.