నేంద్రఫలం సలాడ్
కట్ చేసిన నేంద్రఫలంలో కొబ్బరికోరు వేసి వేయించిన పప్పు, తేనెవేసి అన్నీ కలుపుకోవాలి.
ArticleMar 18, 2017
కావాల్సిన పదార్థాలు :
నేంద్రఫలం - 8 గుండ్రంగా చిన్నముక్కలుగా కోసుకోవాలి
కొబ్బరికోరు - 30 గ్రా.
వేయించిన శనగపప్పు - 15 గ్రా.
తేనె - 3 టీ స్పూనులు
చేసే విధానం :
కట్ చేసిన నేంద్రఫలంలో కొబ్బరికోరు వేసి వేయించిన పప్పు, తేనెవేసి అన్నీ కలుపుకోవాలి. కావాలంటే ఎండుద్రాక్ష కూడా కలుపుకుని వడ్డించవచ్చు.