బాధ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
ArticleMar 10, 2017
బాధ గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:
- మిమ్మల్ని మీరు దుఃఖపూరితులుగా చేసుకోవాలంటే మీకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీకు ఇష్టం లేనిది ఎప్పుడూ ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు.
- మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడుతుంటే, ఖచ్చితంగా మీరు చెడు సాంగత్యంలో ఉన్నారనే అర్ధం.
- ఎలాగూ జీవితం మిమ్మల్ని అన్నిరకాల గారడీలు చేస్తుంది, పల్టీలూ కొట్టిస్తుంది. మీరు వాటికి సిద్ధంగా ఉంటే, అవి ఆనందంగా చేయగలుగుతారు.
- జీవితం అంటే ఏమిటోనన్న సరైన అవగాహన లేకపోవడం మూలంగానే మానసిక వ్యధ ఉత్పన్నమౌతుంది.
- మనుషులు తమ స్వంత జ్ఞాపకాలు, ఉహాగానాల వల్లే బాధపడుతున్నారు, అంటే అసలు ఉనికిలోనే లేనివాటి గురించి బాధపడుతున్నారన్నమాట.
ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.