పాలక్ – మష్రూమ్ సలాడ్

palak-mushroom-salad

కావాల్సిన పదార్థాలు :

పాలకూర           –          1 కట్ట ఆకులు చిన్నముక్కలు చేయాలి

మష్రూమ్‌            –          200 గ్రా. రెండు ముక్కలు చేయాలి

కీరా దోసకాయలు            –          2

బెంగుళూరు టమేటా         –          2

ఆలివ్‌ ఆయిల్‌     –          2 టీస్పూనులు

నిమ్మరసం          –          కొంచెం

ఉప్పు, మిరియాల పొడి      –          తగినంత

చేసే విధానం :

పై కాయగూరల ముక్కలకు మామిడి తురుము కలిపి, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మసరం వేసి బాగా కలపాలి. తరువాత తాలింపువేసి, పైన కొత్తిమీర జల్లి వడ్డించాలి.




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *