పళ్ళు, కాయగూరల సలాడ్

veg-fruit-salad

కావాల్సిన పదార్థాలు :

కీర దోసకాయ     –          100 గ్రా.

ఆపిల్‌    –          150 గ్రా.

ఆరెంజ్‌  –          తొనలో గింజలు తీసి రెండు ముక్కలు చేయాలి.

పాలకూర           –          1 కట్ట

ఆరెంజ్‌ జ్యూస్‌     –          4 టేబుల్‌ స్పూనులు

తేనె       –          2 టీ స్పూనులు

ఆవాల పేస్టు        –          1 టేబుల్‌ స్పూను

మిరియాల పొడి   –          1 టీస్పూను

ఉప్పు, నిమ్మరసం –          తగినంత

చేసే విధానం :

కీరా, ఆపిల్‌, పాలకూర, చిన్నగాకోసి, అందులో ఆరెంజ్‌ జ్యూస్‌, నిమ్మరసం, తేనె, ఆవాలపేస్టు, మిరియాల పొడి, ఉప్పువేసి అన్నీ కలిపి అందరికీ వడ్డించాలి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press ConvertLeave a Reply

Your email address will not be published. Required fields are marked *