మిల్క్ మేడ్ సలాడ్

milkmaid-salad

కావాల్సిన పదార్థాలు :

ఆపిల్‌    –          1-1 ఇంచ్‌లో సగం గుండ్రంగా ముక్కలు చేసుకోవాలి

అరటి పండ్లు       –          3 లేక 4 వీటిని కూడా గుండ్రంగా ముక్కలు చేసుకోవాలి

అనాసపండు       –          సగం (గుండ్రంగా కోసుకోవాలి)

జీడిపప్పు            –          మూడు గరిటెలు

గింజలు లేని ద్రాక్ష            –          2 గుప్పెళ్ళు (నిలువుగా 2 ముక్కలు కోయాలి)

మిల్క్‌ మెయిడ్‌     –          1/2 టిన్‌

చేసే విధానం :

పై పండ్ల ముక్కలన్నింటికి మిల్క్‌ మెయిడ్‌ వేసి బాగా కలిపాలి, ఆ తరువాత వడ్డించి తినండి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert