కావాల్సిన పదార్థాలు :

టమేటాలు          -          1 కప్పు (గింజలు లేకుండా)

మామిడి అల్లం     -          1 కప్పు  - చిన్న ముక్కలు చెయ్యాలి

లెట్యూస్‌ -          చిన్నగా తరగాలి

చైనా కాబేజి         -          చిన్న ముక్కలు చెయ్లాయి

నిమ్మరసం          -          2 టేబుల్‌ స్పూనులు

ఉప్పు     -          తగినంత

ఆలివ్‌ ఆయిల్‌     -          1 టేబుల్‌ స్పూను

మిరియాల పొడి   -          2 టీస్పూనులు