ఫ్రూట్స్ & ఫ్రూట్ బ్రెడ్ సలాడ్

13

కావాల్సిన పదార్థాలు :

అనాసపండు       –          1 కప్పు (చిన్న ముక్కలు)

జామపండు         –          1 కప్పు (గింజలు తీసినవి)

కీరదోసకాయ      –          1 కప్పు (పెచ్చుతీసి చిన్నముక్కలు చెయ్యాలి)

నల్లద్రాక్ష            –          1 కప్పు

ఫ్రూట్‌ బ్రెడ్‌ ముక్కలు  –   1 కప్పు

ఛాట్‌ మసాల      –          1 టీస్పూను

చేసే విధానం :

అనాస, జామ, కీరా గుండ్రంగా ముక్కలు చేసి పళ్లెంలో పెట్టుకోవాలి. ఫ్రూట్‌ బ్రెడ్‌ ఒవెన్‌లో పది నిమిషాలు ఉంచాలి. కావాలంటే నూనెలో వేయించి పక్కన పెట్టాలి. పళ్ళెంలో అన్నీ కలిపి, ఛాట్‌-మసాలా చల్లి అందరికీ వడ్డించాలి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert