టొమేటో, కీరదోసకాయ సలాడ్

8

కావాల్సిన పదార్థాలు :

కీర దోసకాయ                   –  1 పెద్దది

బెంగళూరు టమేటాలు      –  2

ఉప్పు, మిరియాల పొడి    –  రుచికి తగినట్టు

కొత్తిమీర                          –  కొద్దిగా

క్యారెట్                           –  1 (చిన్నది)

చేసే విధానం :

దోసకాయ, టమోటాలు, క్యారెట్ గుండ్రంగా కోసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి జల్లి కొత్తిమీర వేసి అందరికీ వడ్డించాలి.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert