కీరా, బొబ్బిర్ల సలాడ్

7

కావాల్సిన పదార్థాలు :

కీర దోసకాయలు        –     2 పెద్దవి

బొబ్బర్లు                     –   50 గ్రా.లు

బెంగళూరు టమేటాలు –   2 (గింజలు తీసేయాలి)

క్యాప్సికవ్‌ు                –   1

ఉప్పు, మిరియాల పొడి  –  రుచికి తగినట్టు

నిమ్మకాయ                  –  సగం చెక్క

కొత్తిమీర                      –    1 కట్ట

చేసే విధానం :

  • బొబ్బర్లు ఉడకపెట్టి చల్లార్చి ఉంచుకోవాలి.
  • పైన చెప్పినవన్నీ చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
  • ఉడకపెట్టిన బొబ్బర్లు, తరిగిన కూరలు కలిపి, ఉప్పు, మిరియాల పొడి కావలసినంత వేసుకుని, నిమ్మరసం పిండి, కొత్తిమీర పైన చల్లుకుని అందరికీ వడ్డించాలి.అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert