పండు గుమ్మడి సలాడ్
గుమ్మడికాయ తురిమి గుడ్డలో వేసి పిండాలి.
ArticleOct 20, 2016
కావాల్సిన పదార్థాలు :
పండు గుమ్మడి తురుము - 180 గ్రా.
బెల్లం (కావలసినంత) - 150 గ్రా.
ఏలకుల పొడి - 1 టీస్పూన్
కొబ్బరి కాయ - సగం (ఒక చిప్ప)
చేసే విధానం :
- గుమ్మడికాయ తురిమి గుడ్డలో వేసి పిండాలి.
- బెల్లం పాకం చేసి ఆరబెట్టాలి.
- తురిమిన గుమ్మడి పండు బెల్లం, ఏలకుపొడి, కొబ్బరి తురుము అన్నీ కలిపి సలాడ్ తయారు చేసి భోజనానికి ముందు అందరికీ వడ్డించాలి.